స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు తురక కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.