తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే యరపపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం పిడుగురాళ్ల మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేపట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో కరాలపాడు జాని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.