వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేయాలి

78చూసినవారు
వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేయాలి
పిడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు నరసరావుపేట మార్కెట్ సెంటర్లో మీడియా సమావేశంలో, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్నిమంగళవారం డిమాండ్ చేశారు. రైతులు ఇప్పటికే వ్యవసాయ నష్టాలు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ఈ కొత్త విధానం మరింత భారం మోపేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్