Jan 27, 2025, 11:01 IST/
21 డిమాండ్లతో TGSRTCకి ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్
Jan 27, 2025, 11:01 IST
TGSRTC కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో RTC యాజమాన్యానికి 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. RTC ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా RTC జేఏసీ నేతలు RTC MDని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వంలో RTC ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.