టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా, వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. ఈ సినిమా ప్రేక్షకులకు భలేగా నచ్చేస్తుందని నితిన్ ధీమా వ్యక్తం చేశారు. 'రాజమండ్రిలో సీన్ తీస్తే నా సినిమాహిట్టే.. రాబిన్ హుడ్ కు ఆ సెంటిమెంటు పాటించాం. ఈనెల 28 న విడుదల అవుతున్న రాబిన్ హుడ్ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలి' అని హీరో నితిన్ కోరారు.