పోలీస్ శాఖకు అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తాం: కోమ‌టిరెడ్డి

72చూసినవారు
పోలీస్ శాఖకు అన్ని విధాలా స‌హ‌కారం అందిస్తాం:  కోమ‌టిరెడ్డి
TG: పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రల కోసం అహర్శిలు కృషి చేస్తున్న పోలీస్ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. పోలీస్ శాఖ అంటే నిత్యం ఒత్తిడితో కూడిన‌ ఉద్యోగమని ఆ ఒత్తిడిని జయించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడుతాయ‌ని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్