తండ్రి ఫోన్‌ రిపేర్‌ చేయించలేదని.. కుమారుడు సూసైడ్

75చూసినవారు
తండ్రి ఫోన్‌ రిపేర్‌ చేయించలేదని.. కుమారుడు సూసైడ్
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏష్బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఒక యువకుడు తండ్రి తన ఫోన్‌ రిపేర్‌ చేయించలేదని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్‌ రిపేర్‌ చేయించలేననని, అలాగే కొత్త ఫోను కొనివ్వలేనని తండ్రి చెప్పాడంతో కుమారుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతితో ఆ తండ్రి కుమిలిపోతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్