మాచర్ల పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. ఓ కేసు విషయంలో బాధితురాలి తరుపున మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ కు హైకోర్టు లాయర్ మండవ రవి శనివారం వచ్చారు .నీకెంపని అంటూ మాచర్ల పట్టణ సిఐ బాలకృష్ణ నన్ను కొట్టాడంటూ లాయర్ మండవ రవి ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.