రెంటచింతల: మనస్థాపంతో యువకుడి సూసైడ్

66చూసినవారు
రెంటచింతల: మనస్థాపంతో యువకుడి సూసైడ్
రెంటచింతల మండల పరిధిలోని మంచికల్లు బుగ్గవాగు రిజర్వాయర్లో యువకుడి మృతదేహం బుధవారం లభ్యమయింది. ఈనెల 11వ తేదీన రెంటాల గ్రామానికి చెందిన కొత్త అఖిల్ కుమార్ (26) మనస్థాపంతో బుగ్గబాబు రిజర్వాయర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జాలర్లు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్