ప్రతి ఒక్కరూ దిశ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి

2473చూసినవారు
ప్రతి ఒక్కరూ దిశ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన దిశ యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని మాచర్ల రూరల్ ఎస్సై ఉదయలక్ష్మి కోరారు. ఆదివారం రాయవరం గ్రామ సచివాలయంలో గ్రామంలోని దిశా మహిళ పోలీసులు, వాలంటరీ లచే మరియు గ్రామంలో ఇంటింటికి తిరిగి మహిళలచే దిశా యాప్ ను డౌన్లోడ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దిశ యాప్ మహిళలకు రక్షణ కవచం అని ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఎలా కాపాడుకోవాలో తెలియజేశారు, రూరల్ పరిధిలో ఎస్పీ డీజీపీ గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు అలానే మాచర్ల రూరల్ సిఐ భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని మహిళా పోలీసులకు వాలంటరీ లకు దిశ యాప్ గురించి అవగాహన కల్పించామని ఆమె మీడియా ద్వారా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్