మహాత్ముడికి జూలకంటి నివాళ్లు

78చూసినవారు
మహాత్ముడికి జూలకంటి నివాళ్లు
మాచర్లలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ దేశానికి అందించిన సేవలు, స్వాతంత్య్రం కోసం పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు. బాగా చదువుకుని రేపటి పౌరులుగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని విద్యార్థులకు సూచించారు. మున్సిపల్ ఛైర్మన్ నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్