నాగార్జునసాగర్ 24 గేట్లు ఎత్తివేత

51చూసినవారు
నాగార్జునసాగర్ 24 గేట్లు ఎత్తివేత
మాచర్ల మండలం నాగార్జున సాగర్ కు శనివారం వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ 16 గేట్లను 5 అడుగుల మేర, 8గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2, 48, 080 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28, 298 క్యూసెక్కులు, కాలువల ద్వారా 5, 112 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ ప్లో 2, 62, 275 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్