మాచార్ల: కానిస్టేబుల్, హోంగార్డు సస్పెన్షన్‌

55చూసినవారు
ఈనెల 25న మాచర్లలోని ఎస్సీ కాలనీలో డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ కార్యక్రమం వద్ద హోంగార్డు శ్రీనివాసరావుకు విధులు కేటాయించారు. ఆయన అక్కడ ఉండకుండా కిలోమీటరు దూరంలో రింగ్‌రోడ్డు సెంటర్లో విధులు నిర్వహిస్తున్న కర్నూలు బెటాలియన్‌కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ మల్లికార్జునరావు వద్దకు వెళ్లి దాడి చేశాడు. ఆదివారం స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్‌ చేసినట్లు సీఐ ప్రభాకరరావు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్