మాచర్ల: పిన్నెల్లి నోరు అదుపులో పెట్టుకోవాలి

50చూసినవారు
వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత అంజయ్య అన్నారు. మాచర్లలో వారు శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఒక్క సైగ చేస్తే నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఉండేవారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పిన్నెల్లి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్