మాచర్ల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

66చూసినవారు
మాచర్ల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
మాచర్ల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి శుక్రవారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో తులతూగాలని ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. విజయదశమి వేళ నియోజకవర్గం విజయపథంలో సాగాలని దుర్గామాతకు పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్