టైల్ పాండ్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి

666చూసినవారు
టైల్ పాండ్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి
రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద కృష్ణ నదిపై నిర్మించిన నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టుకు రెండు యూనిట్లు ద్వారా ఆదివారం వరకు 0. 173 మిలియన్ యూనిట్లు విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లు ఏఈ రామాంజనేయులు తెలిపారు. ప్రాజెక్టుకున్న 15 గేట్లు గాను 2 గేట్లు ను 10 మీటర్లు, ఒక గేటును మీటర్ ఎత్తు దిగకు ఉన్న పులిచింతలకు 33, 548 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్