మండాది సమీపంలో రోడ్డు ప్రమాదం

81చూసినవారు
మాచర్ల మండలం మండాది గ్రామం సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా ఎడ్రుపాలెం గ్రామానికి చెందిన ఒక కుటుంబం కూలి పని కోసం సాగర్ కు వలస వెళ్తూ మార్గం మధ్యలో రచ్చమల్లపాడు అడ్డరోడ్డు దగ్గర గేదె ఢీకొనడంతో ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటో తగలడంతో గేదె కదలలేని స్థితిలో ఉంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్