గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

74చూసినవారు
గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య
గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మాచర్ల మండలం కంభంపాడు సమీపంలోని పెద్ద కాలువ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మాచర్ల ఎస్సై నారాయణ కథనం ప్రకారం సుమారు 35 సంవత్సరాల మధ్య వయసుగల గుర్తు తెలియని మహిళ పెద్దకాలువ వద్ద అపస్మారక స్థితిలోపడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లి పరిశీలించగా మహిళ ప్రక్కన పురుగుమందు డబ్బ ఉన్నట్లు, పురుగుమందు వాసన వస్తుండడంతో 108కు స్థానికులు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్