చంద్రబాబు మొదటగా పెన్షన్ ఇచ్చేది వీరికే

1890చూసినవారు
చంద్రబాబు మొదటగా పెన్షన్ ఇచ్చేది వీరికే
ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే తొలిసారి. అయితే పెనుమాక గ్రామానికి చెందిన ఇస్లావత్ సాయి కుటుంబానికి చంద్రబాబు మొదటగా పెన్షన్ అందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్