దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం: సీఎం చంద్రబాబు

77చూసినవారు
రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్స్యూస్ చెప్పారు. మంగళగిరి పట్టణంలోని సి కన్వెన్షన్ లో నిర్వహించిన ఎన్డీఏ సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళి రోజున మొదటి సిలిండర్ ను అందిస్తామని వెల్లడించారు. కాగా అధికారంలోకి వస్తే ఏటా మూడు సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్