సివిల్ సప్లై హమాలీల కూలి రేట్లు పెంచండి: ఏఐటీయూసీ

51చూసినవారు
సివిల్ సప్లై హమాలీల కూలి రేట్లు పెంచండి: ఏఐటీయూసీ
సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ విసి & ఎండి(మేనేజింగ్ డైరెక్టర్) గా నూతన బాధ్యతలు స్వీకరించిన డా. మనజీర్ జిలానిసమూన్ ని సోమవారం తాడేపల్లిలో ఏఐటీయూసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సివిల్ సప్లయీస్ హమాలీల కూలీ రేట్లను పెంపుదల చేసి జీవోని వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం అందించారు. రాష్ట్ర కార్యదర్శులు వెంకటసుబ్బయ్య, అంజిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్