మంగళగిరి ఎయిమ్స్ కి జాతీయ జెండా రంగుల దీపాలు

82చూసినవారు
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళగిరి నగరంలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఎయిమ్స్ ).
ముస్తాబైంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆసుపత్రి ఆవరణ మొత్తం విద్యుత్ దీపకాంతులతో దేదీమ్యమానంగా ఆలకరించారు. ప్రధాన పరిపాలన భవనంతో పాటు ఓపీడీ, ఎమర్జెన్సీ బ్లాక్ లకు త్రివర్ణపతాక వర్ణంలో లైటింగ్ ఏర్పాటు చేశారు. జాతీయ రంగుతో ఉన్న విద్యుత్ దీపకాంతులు చూపరులను ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్