పోతురాజు చెరువుకు గండి

55చూసినవారు
మంగళగిరి మండలంలోని నవులూరు పోతురాజు చెరువు కు ఆదివారం గండి పడింది. చెరువు కట్ట తెగి భారీగా దిగువ ప్రాంతానికి వర్షపు నీరు చేరుతుంది. టిడ్కొ నవులూరు గృహ సముదాయాల వెనక వైపు భారీగా వర్షపు నీరు చేరే అవకాశం ఉంది. అటు వైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారుల స్పందించి తగిన సహాయక చర్యలు తీసుకోవాలని నవులూరు గ్రామ ప్రజలందరూ, ఇతర గ్రామాల ప్రజలు కోరుచున్నారు.

సంబంధిత పోస్ట్