సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు: మంత్రి లోకేశ్

64చూసినవారు
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు: మంత్రి లోకేశ్
ప్రజాదర్భార్ కు వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపడంతో పాటు పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్ 43వ రోజు గురువారం ప్రజాదర్బార్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని మంత్రి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్