చైతన్య ను ఏ 1 గా నమోదు చేస్తూ.. 14 రోజుల రిమాండ్

58చూసినవారు
చైతన్య ను ఏ 1 గా నమోదు చేస్తూ.. 14 రోజుల రిమాండ్
మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు చైతన్య కోర్టులో లొంగిపోగా... ఆయన గతంలో అజ్ఞాతంలో ఉండగా, ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. కాగా ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్టు చేయగా.. చైతన్య ను ఏ 1 గా నమోదు చేస్తూ.. 14 రోజుల రిమాండ్ విధించింది మంగళగిరి కోర్ట్.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్