మంగళగిరి స్టేషన్ కు మాజీ ఎంపీ సురేశ్

53చూసినవారు
మంగళగిరి స్టేషన్ కు మాజీ ఎంపీ సురేశ్
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కస్టడీకి వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేశ్ ను ఆదివారం మధ్యాహ్నం పోలీసులు తీసుకువచ్చారు. సురేశ్ ను తీసుకువచ్చే క్రమంలో పోలీసుల అనుమతి లేకుండా స్టేషన్ లోపలికి నందిగామ సురేశ్ భార్య వెళ్లడంతో సురేశ్ ను కలవటానికి ఎవరికి కూడా అనుమతులు లేవని సురేశ్ భార్యని పోలీసులు బయటికి పంపించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా స్టేషన్ ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్