మంగళగిరిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్

69చూసినవారు
మంగళగిరిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్
మంగళగిరి మండలం యుర్రబాలెంలో ఇటీవల జరిగిన 7 వరుస దొంగతనాల కేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు. శుక్రవారం మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7 కేసుల్లో అంతర్ జిల్లా దొంగలు శివకుమార్, నాగేశ్వరరావులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షలు విలువైన బంగారం, వెండి రికవరీ చేసినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్