రొంపిచర్ల మండలంలోని విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో నిర్మించ తలపెట్టిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీజీఎఫ్ ద్వారా నిధులు కేటాయించాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రెడ్డి పాలెం గ్రామ పెద్దలు. ఈ రోజు ఉదయం విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఆలయ నిర్మాణానికి తనవంతు పూర్తి సహకారం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.