కన్నడ సాహిత్య పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మే 5 వ తేదిన హైదరాబాదులోని కర్ణాటక సాహిత్య మందిరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగు - కన్నడ కవితా గోష్టి (ద్విభాషా జాతీయ కవి సమ్మేళనం)కి నరసరావుపేటకు చెందిన సాహితీవేత్త గుండాల రాకేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాకేష్ ను పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, పట్టణస్తులు అభినందనలు తెలియజేయడం జరిగింది.