నరసరావుపేట: శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: చదలవాడ

61చూసినవారు
నరసరావుపేట మండలం గురువాయపాలెంకి చెందిన కౌలు రైతు వల్లెపు అంకమ్మకు చెందిన 2 ఎకరాల మిరప తోటను గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. బాధితుడు ఎమ్మెల్యే చదలవాడను ఆశ్రయించగా, ఆయన శుక్రవారం మిరప పంటను సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుండగులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుకు సాయం అందేలా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్