దీపం కార్యక్రమంలో భాగంగా ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహిళల పక్షపాతి అని అయన అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది అన్నారు.