అడవి శాఖ ఆధ్వర్యంలో జరిగిన జామాయిల్ వేలం పాటలో అవకతవకులు జరిగాయని బాబురావు అన్నారు. బుధవారం నరసరావుపేట లోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట రైతు సంఘలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల పరిధిలో జామాయిల్ వేలంపాటలో అడవి శాఖ ఆధ్వర్యంలో అవకతవకులు జరిగాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.