రొంపిచర్ల: పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు: ఎమ్మెల్యే

80చూసినవారు
రొంపిచర్ల: పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు: ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టు పల్లె పండుగ పేరుతో పంచాయితీ ల ప్రగతికి సోపానంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో రొంపిచర్ల మండలంలోని అన్నారం , రొంపిచర్ల. కొనకంచివారిపాలెం గోగులపాడు తదితర గ్రామాలలో సిమెంట్ రోడ్స్ మరియు డ్రైన్స్ మొదలగు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం జరిగింది.

సంబంధిత పోస్ట్