గుండాల రాకేష్ కు తెలుగు జాతీయ అకాడమీ పురస్కారం

1907చూసినవారు
గుండాల రాకేష్ కు తెలుగు జాతీయ అకాడమీ పురస్కారం
ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో పల్నాడు జిల్లా నరసరావుపేటకి చెందిన గుండాల రాకేష్ కు టీఎన్ఏ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ) జాతీయ పురస్కారం అందజేశారు. మాతృభాష, సాహిత్యం, కళా, సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధికి కవిత్వం ద్వారా రాకేష్ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. దేశవ్యాప్తంగా కవులు, రచయితలు, సాహితీ వేత్తలు, ప్రముఖులు హాజరై 30 గంటల పాటు కళా ప్రదర్శనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్