చిన్నగంజాం: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన

58చూసినవారు
చిన్నగంజాం మండలం పెదగంజాం పంచాయతీ పరిధిలో కొత్త గొల్లపాలెం గ్రామంలో ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్, పెందుర్తి వెంకటేష్ జాయింట్ కలెక్టర్ తో పాటు పరిశీలించారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్