ఆ వాహనాలకు వేలం పాటకు పిలవండి

52చూసినవారు
అచ్చంపేట మండలంలో వివిధ కేసుల నిమిత్తం పట్టుబడిన వాహనాలు, ఏళ్ల తరబడి స్టేషన్ కు పరిమితం అవుతున్నాయని పలువురు ప్రజలు, వాహనదారులు తెలిపారు. పోలీస్ శాఖ అధికారులు స్క్రాప్ కింద వేలం పాట చేపట్టి ప్రభుత్వానికి ఆదాయం కల్పించాలని ప్రజల కోరారు. అధ్వానంగా వాహనాలు ఉండటంతో విష సర్పాలు సంచరించి ప్రమాద భరితంగా ఉందని ప్రజలు తెలిపారు.

సంబంధిత పోస్ట్