అభివృద్ధికి సహకరించాలి

55చూసినవారు
అభివృద్ధికి సహకరించాలి
పెదకూరపాడు మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య కోరారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీడీవో రామకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తహసిల్దారు దానియేలు మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్