సత్తెనపల్లి: మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

60చూసినవారు
సత్తెనపల్లి: మెగా జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
మెగా జాబ్ మేళా బ్రోచర్ ని సోమవారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నిరుద్యోగ యువత తనను కలిసి నిరుద్యోగ సమస్యను చెప్పుకోవడం జరిగిందన్నారు. వారందరికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీకి అనుగుణంగా సోమవారం జాబ్ మేళా బ్రోచర్ ఆవిష్కరించామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్