నంబూరు వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ తెదేపాలో చేరిక

76చూసినవారు
నంబూరు వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ తెదేపాలో చేరిక
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు ఎంపీటీసీ-3 దాసరి నాగేశ్వరరావు సోమవారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెదేపా నాయకుడు మాకిరెడ్డి జయరామిరెడ్డి, షేక్ షబీర్, భీమవరపు సాంబిరెడ్డి, జొన్నల మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్