పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానం కమిషనర్ గా లీలా కుమార్

65చూసినవారు
పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానం కమిషనర్ గా లీలా కుమార్
గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నూతన ఉప కమిషనర్ గా జివిడిఎన్ లీలా కుమార్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవస్థానం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని మౌలిక వసతులు కనిపిస్తానని తెలిపారు. ఆలయ సిబ్బందితో పాటు అర్చకులు కమిషనర్ కు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్