శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

78చూసినవారు
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 8వ వార్డులో గల శ్రీకృష్ణ దేవాలయంలో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని పట్టణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్