శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 10. 20 లక్షలు

75చూసినవారు
శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 10. 20 లక్షలు
గుంటూరు జిల్లా ప్రసిద్ధ శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో సోమవారం 2నెలల 15 రోజులు కాలపరిధిలో 20 హుండీలు లెక్కింపు జరిగింది. బాపట్ల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్యామల ఆధ్వర్యంలో దేవాలయ కార్యనిర్వహణ అధికారి తుల్లిమిల్లి శ్రీనివాస్ సమక్షంలో హుండీలు లెక్కింపగా రూ. 10, 20, 960 లక్షల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. దేవాలయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్