పెదనందిపాడు: కోతుల దాడిలో చిన్నారికి గాయాలు

82చూసినవారు
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కేంద్రం ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం కోతుల దాడిలో షేక్ అస్పర్ అనే చిన్నారికి గాయాలయ్యాయి. చిన్నారి ఆరుబయట ఆడుకుంటుండగా గుంపులుగా వచ్చి కోతులు దాడి చేశాయని తల్లి రిజ్వానా మీడియాకు తెలిపారు. పలుమార్లు మీడియా ద్వారా ప్రజా ప్రతినిధులకు తెలియపరచిన ఫలితం లేదని ఆరోపించారు. కోతులు, కుక్కలు ప్రజలపై దాడులు చేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్