పాము కాటుకు వృద్ధురాలు మృతి...

76చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పెదనందిపాడు గ్రామానికి చెందిన నూర్ బాషా మస్తాన్ బీ(60) శనివారం ఉదయం ఇంట్లో పనులు చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైంది. బాదితురాలు నేరుగా నడుచుకుంటూ వైద్యం నిమిత్తం స్థానిక పి హెచ్ సీ కి వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్