గుంటూరు జిల్లా
పెదనందిపాడు మండలం నూతన డి
ప్యూటీ తహసిల్దార్ గా శుక్రవారం షేక్ కరిముల్లా పదవీ బాధ్యతలు స్వీక
రించారు. అనంతరం ఆయన మాట్లా
డుతూ గతంలో బాపట్ల జిల్లా పిట
్టవారిపాలెం మండలం డిప్
యూటీ తహసిల్దారుగా విధులు నిర్వహించిన ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియ లో భాగంగా పెదనందిపాడు మండలం బదిలీ పై వచ్చానన్నారు. మండలంలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.