ప్రత్తిపాడు గ్రామంలోని శాలివాహన రామాలయం వద్ద శుక్రవారం ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంట్ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతున్న తీరును ఎంపీడీవో శివ పార్వతి పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆమె గుత్తే దారునికి సూచించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఏఈ నూతలపాటి లోకనాథ్ పాల్గొన్నారు.