ప్రత్తిపాడు: నేషనల్ హైవే పై అదుపుతప్పి లారీ బోల్తా

85చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని నేషనల్ హైవే తుమ్మల పాలెం పెప్సి కంపినీ వద్ద శుక్రవారం ఉదయం చిలకలూరిపేట వైపు నుంచి లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు ప్రక్కన పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్లీనర్ తో పాటు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

సంబంధిత పోస్ట్