గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంట పాలెం గ్రామానికి చెందిన విజయ్ రాజు అధికంగా మద్యం సేవించడంతో గురువారం ఇంటిలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పెదనందిపాడు ఎస్ ఐ మధుపవన్ సంఘటన స్థలానికి చేరుకుని మృతి దేహాన్ని పంచనామ నిమిత్తం గుంటూరు జి జి హెచ్ కు తరలించి సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది.