నగరం: పూడివాడ వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేసిన తహసిల్దార్

77చూసినవారు
నగరం మండలం పూడివాడ విఆర్ఓ కోటేశ్వరరావు పై తహసిల్దార్ నాంచారయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పూడివాడ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని విఆర్ఓపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల సమస్యల పరిష్కరించకుండా ఊరకనే జీతం తీసుకుంటూ ఉంటాను అంటే కుదరదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకే ప్రభుత్వం జీతం ఇస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్