రైతులకు సిసిఆర్సి కార్డులు పంపిణీ చేసిన ఆర్డిఓ

81చూసినవారు
రైతులకు సిసిఆర్సి కార్డులు పంపిణీ చేసిన ఆర్డిఓ
నగరం తాసిల్దార్ కార్యాలయంలో శనివారం రేపల్లె ఆర్డిఓ హేలా షారోన్ రైతులకు సి సి ఆర్ సి కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు సి సి ఆర్ సి కార్డులని పొందాలని ఈ కార్డులు పొందడం ద్వారా ప్రభుత్వం అందించే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో సూచించారు. కార్యక్రమంలో నగరం తహసిల్దార్ , డిప్యూటీ తహసిల్దార్, విఆర్వోలు మరియు రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్